1. నారి లేని విల్లు ఏమిటి?
2. డబ్బులుండని బ్యాంక్ ఏమిటి?
3. వేసుకోలేని గొడుగు ఏమిటి?
4. చీమలు కనిపెట్టలేని షుగర్ ఏమిటి?
5. వేయలేని టెంట్ ఏమిటి?
విడుపులు :
1. హరివిల్లు 2. బ్లడ్ బ్యాంక్ 3. పుట్టగొడుగు. 4. బ్రౌన్ షుగర్ 5. మిలిటెంట్
మరింత సమాచారం తెలుసుకోండి: